K.KondalaRao

Gallery

21-01-2018 Circle office SSA union Formed

ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ యూనియన్ లోని 14వ NFTE జిల్లాయూనియన్   గా ఏ.పి. సర్కిల్ ఆఫీసు ఎస్.ఎస్. ఏ. యూనియన్ అవతరరణ

 

ఆంధ్ర ప్రదేశ్ లోని14వ. NFTE జిల్లా యూనియన్ గా ఏ.పి. సర్కిల్ ఆఫీసు ఎస్.ఎస్.ఏ.యూనియన్ ది.19-01-2018న అవతరించినది. ది.19-01-2018న సాయంత్రం  గం.4.00లకు విజయవాడ BSNL భవన్ నందు గల NFTE- SSA యూనియన్ ఆఫీసులోని  సీనియర్ కామ్రెడ్  బి.వి.నరసింహారావు  అధ్యక్షతన సర్కిల్ ఆఫీసు  మీటింగ్ జరిగినది. కాIIఎస్.సుబ్బారావు కన్వీనర్ సమావేశము నిర్వహించారు. కాII సి.హెచ్.చంద్రశేఖరరావు సర్కిల్ కార్యదర్శి, కాII టి.వి. రమణ మూర్తి, సి.హెచ్. క్యూ.  ఉపాధ్యక్షలు, కాII మలిశెట్టి జనారాధన రావు, కాII జె. వి. రావు, రాష్ట్ర మహిళ ఫోరమ్ అధ్యక్షులు కా లక్ష్మీదేవి సర్కిల్  Organising కార్య దర్శి, కృష్ణ జిల్లా కార్య దర్శి కాII ఏ. నాగేంద్రబాబు మొదలగు వారు హాజరై సమావేశమునకు శోభా చేకూర్చారు.సర్కిల్ కార్యదర్శి 3వ. వేతన సవరణ పరిస్థితులు, టవర కంపెనీ ఏర్పాటు, జనవరి 30వ తేదీ నుండి జరగబోవు ఆందోళన గురించి వివరించెను.కాIIరమణ మూర్తి గారు దేశములో ప్రభుత్వ విధానములు, ట్రేడ్ యూనియన్స్ పట్ల అనుసరించే విధానములు సవివరముగా  తెలియజేసెను. అనంతరము 2018-20 రెండు సంIIలకు  కాII బి.మనోహర్ లాల్, కాII బి.సుబ్బా రావు మరియు కాIIజె.సురేష్ లు అధ్యక్ష,కార్య దర్శి, కోశాధికారులుగా ఎన్నికైనారు 

Click here




21-01-2018 constitutional amendments

The constitutional amendments proposed from AP circle  
Click here

19-01-2018 Formal meetings

Formal meetings with the recognised unions. In absence council meetings these formal meetings will take place as a  remedial measure.  SSA Secretaries may take necessary action in this regard
Click here

18-01-2018 TSM Service

extension of Rule 37A to the TSMs who regularized on 1-10-2000 
Click here

17-01-2018 March to Sanchar Bhavan

ది.23-02-2018న మార్చ్ టూ సంచార భవన్. ఆల్ యూనియన్స్  మరియు అసోసియేషన్స్  ఇచ్చిన పిలుపును అనుసరించి  అధిక సంఖ్యలో పాల్గొనాల్సి  ఉన్నది. కావున  జిల్లా కార్యదర్శిలు  అందరు పాల్గొన వలసినదిగా మనవి చేయుచున్నాము. పాల్గొనే వారు రిజర్వేషన్స్ ముందుగానే చేయుంచు కొనవలయును.   


17-01-2018 Notice served for satyagraha

Notice served by the  all unions and Associations to the DOT Secretary and CMD, BSNL
Click here

16-01-2018 withdrawal of sunday free calls to any net work



Click here

13-01-2018 sankranti wishes

సభ్యులకు, కార్యకర్తలకు, నాయకులకు వారి కుటుంబ సభ్యులందరికి  సంక్రాంతి శుభాకాంక్షలు - చంద్రశేఖర రావు , సర్కిల్ కార్య దర్శి  

Click here

13-01-2018 pre training

Pre training to SC,ST and minorities of LICE JE examination scheduled in January^^2018
Click here

12-01-2018 Holiday

15-01-2018 is declared as holiday on account of  MAKARA SANKRANTI. One holiday will be reduced from declared 17 holidays. perhaps 2-3-2018 holi day will be declared as working day. 

09-01-2018 Lunch hour demonstrations on 8-1-2018

In all the SSAs lunch hour demonstrations in grand manner with good gathering







08-01-2018 All India conference notice



Click here

08-01-2018 Blood donations

Special casual leave to the donors of blood donations 4 times in a year
Click here

08-01-2018 agitation programme

Unanimous decisions taken in today’s meeting of “The All Unions and Associations of BSNL” to intensify the struggles for achieving wage revision and for the ‘rolling back of the creation of Subsidiary Tower Company’.
“The All Unions and Associations of BSNL”, held it’s meeting at New Delhi today to discuss about the steps to be taken for intensifying the struggles for the settlement of 3rd Pay Revision and to ensure the ‘rolling back of the creation of Subsidiary Tower Company’. The meeting was attended by the General Secretaries / Representatives of NFTE, BSNLEU, SNEA, AIBSNLEA, FNTO, BTEU, SEWA BSNL, AIGETOA, BSNL MS, TEPU, BSNL ATM and TOA BSNL. The meeting was presided over by Com. K. Jayaprakash, GS, FNTO. The following decisions are taken unanimously for intensifying the struggles to achieve the demands.
Struggle programme: 
1) Whole day Satyagraha for 5 days from 30.01.2018. The starting of the Satyagraha will be marked by the paying of ‘shradhanjali’ at Gandhi Samadi at New Delhi on 30.01.2018, by the leaders of the “The All Unions and Associations of BSNL”.
(2) ‘Indefinite Work According to Rule’ from 30.01.2018.
(3) Massive “March to Sanchar Bhawan” on 28.02.2018.,
(4) Leaders of “The All Unions and Associations of BSNL” will take all out efforts to meet Shri Manoj Sinha, Hon’ble Minister of State for Communications, the Secretary DoT and CMD BSNL, within a week’s time.
(5) The meeting entrusted Com. G.L. Jogi, Leader, SNEA, and Com. Prahlad Rai, GS, AIBSNLEA, with the responsibility of exploring possibilities to take legal action to roll back the creation of Subsidiary Tower Company.
(6) A Steering Committee consisting of the General Secretaries of NFTE, BSNLEU, SNEA and AIBSNLEA is formed to monitor the struggles.
(7) Meeting the leaders of political parties and Central Trade Unions, by 30.01.2018, to mobilise support in favour of the demands of “The All Unions and Associations of BSNL”.
Charter of demands
(1) Settle:-
(a) 3rd Pay Revision with 15% fitment from 01.01.2017.
(b) Settle pension revision.
(c) Settle left-out issues of the 2nd PRC.
(2) Roll back the creation of Subsidiary Tower Company.
No reduction in the retirement age from 60 to 58 and no VRS. 
All Circle Secretaries /district Secretaries are requested to co ordinate with the leaders of “All Unions and Associations of BSNL” at your Circle/District and make the agitational programme as mentioned above a grand success as the BSNL company as well as employees are passing through a critical situation which has been imposed by the union government in planned manner. So unity and struggle is only way left to us. All should unite and fight against the anti BSNL and anti workers policy of the govt.



06-01-2018 Death anniversary of com. O.P.Gutpa organised

అన్ని జిల్లా లలోనూ కాII ఓంప్రకాష్ గుప్తగారి  5వ. వర్ధంతిని ఘనంగా నిర్వహించి  ప్రియతమ నాయకునికి    ప్రగాఢ నివాళి అర్పించారు. తద్వారా కార్మికులకు గుప్తాగారి పట్ల  గల ప్రేమ అభిమానం  ఘనంగా వ్యక్త పర్చారు. ప్రస్తుత పరిస్థితులలో  ఆయన లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుచున్నది అని వక్తలు అభిప్రాయపడ్డారు. 


06-01-2018 Restoration of MRS out door treatment

Issue of restoring 23 days to 25 days M.R.S. out door treatment  taken up our CHQ union.

Click here

05-01-2018 Lunch hour demonstrations on 8--2018

అన్ని జిల్లా కేంద్రములలో ది.08-01-2018న కేంద్ర క్యాబినెట్ నిర్ణయమునకు ( టవర్ కంపెనీ ) వ్యతిరేకముగా లంచ్ అవర్ డిమాన్ స్ట్రేషన్స్ నిర్వహించ వలసినదిగా కోరడమైనది. ఇది ఆల్ ఇండియా లో ఆల్ యూనియన్స్ మరియు అసోషియేషన్స్ కలసి నిర్వహించు చున్న కార్య  క్రమము . కావున జిల్లా కార్య దర్శిలు అందరిని కలుపుకొని ఈ   కార్య క్రమము నిర్వహించ వలయును.


04-01-2018 Death anniversary of com. O.P.Gutpa

జిల్లా కార్యాదర్శిలందరు ది. 06-01-2018న కాII ఓంప్రకాష్ గుప్తాగారి వర్ధంతిని  జరప వలసినదిగా కోరుచున్నాను. ఆరోజున ఆఫీసులు/యూనియన్ కార్యాలయముల యందు సమావేశములు ఏర్పాటు చేసి అసువులు బాసిన నాయకునికి  సంతాపము తెలియ జేయవలసినదిగా మనవి చేయు చున్నాను. కాII  గుప్తగారు సాధించిన విజయములు మరియు త్యాగములు సభ్యులకు జ్ఞాపకము చేయవలయును.  


01-01-2018 M.R.S. with vouchers

Medical reimbursement with vouchers outdoor treatment is now allowed  on 78.2% IDA  Wef 1-4-2018. But eligibility is reduced to 23 days from 25 days.

This issue has taken up by NFTE in National council.

Issue of restoring 23 days to 25 days is to be taken up our CHQ union.


Click here

31-12-2017 New year Greetings

Wish you Happy and prosperous new year,2018 to all members of the circle. This new year may brings joy, happiness and brightness to all lives of the all members. Let us hope that our company will flourish   with flying co lours. 
Click here





31-12-2017 Diary and cal lender inauguration

సర్కిల్  యూనియన్ Print  చేసిన  డైరీ మరియు క్యాలండర్ ఇనాగరేషన్ ది. 30-12-2017 న సాయంత్రం  గం. 6.00 లకు BSNL భవన్ లోని  యూనియన్ ఆఫీసు నందు జరిగినది. AP CGMT శ్రీ ఏ.పి.రావు గారు మరియు సర్కిల్ ఆఫీసు జి.యం.(హెచ్.ఆర్) శ్రీ వై.రవీంద్రగారు   ప్రారంభించారు. మొదట డైరీ లో గల సమాచారం దాని ఉపయోగముల గురించి Circle Secretary వివరించెను. తరువాత శ్రీ ఏ. పి. రావు గారు మరియు సర్కిల్ ఆఫీసు జి.యం.హెచ్.ఆర్ శ్రీ వై .రవీంద్రగారు మాట్లాడుచూ డైరీలో గల సమాచారం  ఎంప్లొయీసు కు చాలా ఉపయోగకరంగా ఉన్నది. చాలా శ్రమ పడి అత్యంత ఉపయోగకరమైన సమాచారమును పొందు ర్చిన సర్కిల్ కార్యదర్శి  గారిని  మరియు  NFTE యూనియన్ ను అభినందిచుచున్నాము  అంతియేగాక అందరికంటే ముందు సమయమునకు డైరీలు సప్లై చేసిన యూనియన్ NFTE  అని తెలియియ జేయుట జరిగెను. 



31-12-2017 BSNL: Balance sheet



Click here

30-12-2017 IDA increased

IDA increased wef 01-01-2018 is 2.6.  Total DA admissible is 126.9%

26-12-2017 Holding of circle and Local council meetings

 Corporate office orders on holding of circle and Local council meetings
Click here

26-12-2017 Calender dispatch

యూనియన్ క్యాలండర్స్ ANL పార్సల్ ద్వారా   జిల్లా  కార్యదర్శిలకు      పంపుట జరిగినది. వీటిని నూతన సం ము రోజున ఆఫీసులలోని  సెక్షన్ లలో  పెట్టించ వలయును. బ్రాంచీలకు కూడ వెంటనే పంప వలయును.  


25-12-2017 christmas Greetings

Christamas wishes to all  members and their Families. This festival may bring happiness brightness in their lives 
Click here

22-12-2017 Telephone Faacility

Telephone and Broad Band facility to the recognised unions at all levels up SSA
Click here

22-12-2017 Visakhapatnam CCS Eleaactions

విశాఖపట్నం సి. సి. ఎస్. ఎన్నికలలో ఎన్. ఎఫ్. టి ఈ. ప్యానల్ మొత్తం అఖండ విజయం సాధించట జరిగినది. సర్కిల్ ప్రెసిడెంట్ కా. కొండలరావు గారి నాయకత్వం లో విజయం సాధించిన అందరికి అభినందనలు తెలియజేయు చున్నాను.  ఈ విజయం భవిష్యత్ విజయాలకు నాంది కాగలదు అని ఆశించున్నాను. - సర్కిల్ కార్యదర్శి 


22-12-2017 Membership Drive

మెంబర్ షిప్ డ్రైవ్ మొదలైనది. ది. 16-12-2017  నుండి 15-01-2017 వరకు. జిల్లా కార్యదర్శిలు, జిల్లా కార్యవర్గ సభ్యులు, బ్రాంచికార్యదర్శిలు, క్రియాశీలక సభ్యులు, అందరు కృషి చేసి సభ్యులను మన యూనియన్ లో చేర్పించ వలసినదిగా కోరుచున్నాను . -  సర్కిల్ కార్యదర్శి 


22-12-2017 LICE 50% Quota exam.

Online registration date has been extended up 03-01-2018 for JE LICE examination to be held on 28-01-2018
Click here

15-12-2017 T.T.Trainging

మన సర్కిల్ లో  టి.టి.పరీక్షలు పాసైనవారికి Training ది.22-010-2018 నుండి RTTC, Hyderabad  నందు  మొదలగును. ఈ Training 6 బ్యాచీలుగా  ఉండును.

మొదటి  3 బ్యాచీలు ది.22-01-2018  నుండి 16-02-2018 వరకు  - 4 వారాలు

రెండవ   3 బ్యాచీలు ది.19-02-2018   నుండి 16-03-2018 వరకు - 4 వారాలు 

మెరిట్ లిస్ట్ ను అనుసరించి Training కు పంపబడును. SSA కు allot కాబడిన  సీట్లను బట్టి Trainingకు వెళ్లదురు.           -  సర్కిల్ కార్య దర్శి



15-12-2017 Voluntary retirement

Clarification on Voluntary retirement -  Last day  of the service is working day
Click here

14-12-2017 strike news

దేశవ్యాప్తముగా సమ్మె విజయవంతము అయినది. కార్మికులందరూ సమ్మె లో ఉత్సాహవంతముగా పాల్గొన్నారు. పి.ఆర్.సి. సాధించాలనే  కోరిక అందరిలోనూ గట్టిగ వ్యక్తమైనది.అల్ యూనియన్స్ అండ్ అసోషియేషన్స్ మీటింగ్ ది. 13-12-2017న ఢిల్లీలో జరిగినది. తదుపరి  అల్ యూనియన్స్ అండ్ అసోషియేషన్స్ మీటింగ్ న్యూఢిల్లీలో ది. 08-01-201న  జరుగును  దానిలో  మొత్తం పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తదుపరి కార్య చరణ నిర్ణయయించ బడును.



13-12-2017 strike news

సమ్మె విజయవంతముగా కొనసాగుచున్నది. మన సర్కిల్ లో 98% మరియు ఆల్ ఇండియా లో 85% నుండి 90% వరకు జరుగుచున్నట్లు రిపోర్టులు అందుచున్నవి .పాల్గొన్నవారినందరికి విప్లవ అభినందనలు. నిన్న చర్చలు జరగ లేదు.  ఈ రోజు కూడా సమ్మె కొనసాగించవలయును. నాయకులు సంయనము  పాటించ వలయును. ఏ మైన సమాచారం  ఉన్నట్లయతే వెంటనే  తెలియ పరచబడును


13-12-2017 strike news

సమ్మె విజయవంతముగా కొనసాగుచున్నది. మన సర్కిల్ లో 98% మరియు ఆల్ ఇండియా లో 85% నుండి 90% వరకు జరుగుచున్నట్లు రిపోర్టులు అందుచున్నవి .పాల్గొన్నవారినందరికి విప్లవ అభినందనలు. నిన్న చర్చలు జరగ లేదు.  ఈ రోజు కూడా సమ్మె కొనసాగించవలయును. నాయకులు సంయనము  పాటించ వలయును. ఏ మైన సమాచారం  ఉన్నట్లయతే వెంటనే  తెలియ పరచబడును


07-12-2017 Strike intimation to the CGMT,AP by all unions & Associations



Click here

04-12-2017 poster

 This is poster for December  12th  & 13th, 2017.  This may be got printed locally and circulate all branches in the SSAs by the SSA JACs, make all efforts to make grand success of the strike
Click here

03-12-2017 December 12,13 strike

సర్కిల్ జె ఏ సి మీటింగు ది. 01-012-2017న విజయవాడలోని  ఎంప్లాయస్ యూనియన్ ఆఫీసు నందు జరిగినది. పి.ఆర్.సి సాధన కొరకు డిశంబరు 12,13 తేదీలలో జరగవలసిన సమ్మె గురుంచి సుదీర్ఘముగా చర్చించుట జరిగినినది.

                                                నిర్ణయములు

1) క్కడ జత పర్చిన సర్కులర్ ను జిల్లా కార్యా దర్శిలందరు జిల్లా జె.ఏ. సి.కలసి Print చేయించి Branch లు పర్యటించి అందరికి పంచిపెట్టి  అందర్ని సమ్మెకు కార్యోన్ముకులను  చేసి  సమ్మె 100%  విజయవంతము అయ్యే విధముగా చూడవలయును.

2)యం.పి.లకు మిమొరాండం ఇచ్చే కార్యక్రమము డిశంబరు 5,6 తేదీలలోపు  పూర్తీ చేయవలయును.

3)సమ్మె రెండు రోజులు MC, లీవులు పెట్టకుండా సమ్మెలో పాల్గొనేవిధముగా చూడవలయును.

జె.ఏ.సి. లోని యూనియన్స్ అన్నియు కలసి బృందములాగా పర్యటించి సమ్మెవిజయవంతము అయ్యే విధముగా చూడవలసినదిగా కోరడమైనది.

                                                                                -  సర్కిల్ కార్య దర్శి


Click here

02-12-2017 Holidays

Holidays list 2018
Click here

26-11-2017 DPE guidelines

D.P.E. guide lines for 8th round of wage negations for workmen in central public sector enterprises (CPSEs) 
Click here

26-11-2017 Strike notice issued

Strike notice issued by the All unions and associations  to the Secretary, DOT and the CMD, BSNL for stirke on 12th and 13th of December^^2017


Click here

26-11-2017 circle union tour prgramme

సర్కిల్ యూనియన్ ఆర్గనైజేషన్ టూర్ - తిరుపతి, కడప, అనంతపూర్  మరియు కర్నూల్ జిల్లాలు నవంబర్ 27,28,29 తేదీలలో



26-11-2017 Com. Kohli expired

కాIIఆర్.కె. కోహ్లీ ఈ రోజు అనగా ది. 26-11-2017న న్యూ ఢిల్లీ లో మరణించారు. కాII ఆర్. కె. కోహ్లీ కాII O.P. గుప్తా గారితో  కలసి అనేక దశాబ్దములు యూనియన్ కు  సేవ చేశారు. ముఖ్యముగా E-IIIకి కొన్ని  దశాబ్దములు ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు.   ఈమధ్యనే  విజయవాడలో  జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశములకు హాజరైనారు. కార్యవర్గ సమావేశముల ఏర్పాట్లు పట్ల సర్కిల్  యూనియన్ను అనేక విధముల ప్రశంసించెను.  సర్కిల్ యూనియన్  కాII కోహ్లీ  మృతికి  తీవ్ర సన్తాపమును తెలియ జేయుచున్నది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించు చున్నాము.



24-11-2017 Manavaharam successful

మానవరాహారం అన్నిజిల్లాలలోను  విజయవంతముగా నిర్వహించారు. స్టాఫ్ అందరు మానవరాహారం లో ఉత్సాహాముగా పాల్గొన్నారు. పి.ఆర్.సి సాదించాలి అనే ఆకాంక్ష, పట్టుదల మెంబర్స్ లో వ్యక్తమైనది. ఎపి సర్కిల్ ఆఫీసు వద్ద దాదాపు 5/6 వందల మంది రోడ్డుపై మానవరాహారం నిర్వహించారు. అనంతరము జరిగిన గేటు మీటింగులో సర్కిల్ నాయకులు అందరు ప్రసంగించారు. డిశంబరులో జరగబోవు సమ్మెకు అందరం సిద్ధం కావలెను అని నాయకులూ సూచించారు


Click here



24-11-2017 New CGMs

Sri A.P. Rao, Present PGM TD,Vijayawada is the new CGMT,AP circle. He will assume the charge of CGMT on 25-11-2017.  The present CGMT Sri K.Damodara Rao has  promoted as Advisor in DOT.  Banglore is  his headquarters. 

Sri V.Sundar is the new CGMT, Telangana circle. Sri L. Anantaram present CGMT, TS circle has promoted as advisor in DOT. His headquarters is Pune.


23-11-2017 3rd PRC for 8th round of negotiations

Cabinet approves Wage Policy for the 8th Round of Wage Negotiations for Workmen ( Non Executives ) in Central Public Sector Enterprises : 

Following this approval, DPE will issue guidelines for Wage Revision of Non Executives working in CPSEs. The approval speaks of ~~ wage revision keeping in view the affordability and financial sustainability of such wage revision for the CPSE concerned.~~


Click here

22-11-2017 Training period

జనవరి ,2018 జరుగు జె ఇ పరీక్షలకు అవసరమగు ఎలిజిబిలిటీ  5 సంIIలు లెక్కించుటలో  నాన్ ఎగ్జికూటివ్ క్యాడర్  లో training period  ను కూడా కలుపుకొని లెక్కించవలసినదిగా కార్పొరేటు ఆఫీసు ది.20-11-2017 న ఆర్డర్స్  విడుదల చేయుట జరిగినది. దీనిని అనుసరయించి మరికొంత మందికి అర్హత  వచ్చే  అవకాశము కలదు.   


Click here

22-11-2017 NFTE Formation Day

ది. 24-11-2017 ఎన్.ఎఫ్.టి.ఇ ఫార్మేషన్ డే. అన్ని జిల్లా కేంద్రమములలో ఫార్మేషన్ డే జరపవలసినదిగా కోరుచున్నాము. ఆ రోజున జి.యం. టిడి  ఆఫీసు/ జిల్లా యూనియన్ ఆఫీసు వద్ద మన  యూనియన్  జండా ను ఎగర వేయవలయును. యూనియన్ స్థాపించి 63 సం లు అయినది. యూనియన్ చరిత్ర సాధించిన విజయములు గురించి సభ్యులకు వివిరించ వలయమును. సర్కిల్ యూనియన్  సప్లై చేసిన యూనియన్  డైరీలో  సవివరముగా  యూనియన్ చరిత్ర  కలదు



17-11-2017 RTP Service

A letter addressed to the Director (HR)  to count RTP service of  staff who rendered RTP service.
Click here

15-11-2017 all unions and Associations meeting

All Unions and Associations took place on 14-11-2017 at New Delhi. Human chain is on 23-11-2017. Remaining decisions are as follows :
Click here

15-11-2017 Supply of diaries to the non executives

Supply of diaries to the non executives in AP circle. Circle union letter to the CGMT,Ap
Click here

14-11-2017 Human chain date changed

ది.16-11-2017 జరగవలసిన మానవహారము ది.23-11-2017 మధ్యానము o.1.00 కు వాయిదా పడినది. సమయము తక్కువగా ఉండుట వలన వాయిదా వేయవలసి వచ్చినది. కావున అందరూ ముఖ్యముగా  జిల్లా కార్యదర్శిలు మార్పును గమనించ వలయును. దిశంబరు 12,13 తేదీలలో  లో జరగ వలసిన రొండురోజుల సమ్మె విజయవంతము చేయుట గురించి ది.28.11.2017 అన్ని యునుయన్స్ కు సంబందించిన సర్కిల్ కార్యదర్శిల సమావేశము హైదరాబాదు నందు జరుగును.



13-11-2017 T.T. exam results

టెలికాం టెక్నిషియన్  పరీక్షా ఫలితములు విడుదలైనవి. ది. 20-8-2017న జరిగిన టి.టి. పరీక్షలలో మొత్తం  213 మంది  ఉత్తీర్ణులైనారు. జిల్లాలవారీగా ఫలితములు  దీనిలో  ఇవ్వబడినవి. పాసైనవారందరికి సర్కిల్ యూనియన్  అభినందనలు  తెలియ జేయుచున్నది. తదుపరి సమాచారం తరువాత తెలియ జేయ బడును.

Click here

31-10-2017 Circular

Circular No. 5 Dated 30-10-2017
Click here

30-10-2017 counting of training period

ప్రస్తుతము పనిచేస్తున్న  క్యాడర్ లో ట్రైనింగ్ కాలాన్ని కూడ కలుపుకొని జె ఇ పరీక్ష కు  ఎలిజిబిలిటీ  లెక్కించ వలసినదిగా ఆల్ ఇండియా యూనియన్ కోరగా, కార్పొరేటు అఫిసీ తో టెక్ ఆఫ్ చేయుట జరిగినది.

Click here

28-10-2017 JE Exam coaching

జె. ఇ. (టి.టి.ఎ.) పరీక్ష లకు సంబంధించి కోచింగు మన యూనియన్ (ఎన్.ఎఫ్.టి.ఇ.) తరుపున విజయవాడ లో  ఇప్పించుటకు నిర్ణియించడమైనది. కావున  కావాల్సిన వారు  కాII నాగేంద్రబాబు జిల్లా కార్య దర్శి, విజయవాడ సెల్ : 9440213737 ను సంప్రదించ వలసినదిగా కోరుచున్నాము. జిల్లా కార్యదర్శిలు  మీ జిల్లా లలో పరీక్షకు వెళ్లే వారికి గైడ్ చేయవలసినదిగా  కోరుచున్నాను. -    సర్కిల్ కార్య దర్శి



28-10-2017 NEC

విజయ వంతమైన జాతీయ కార్యవర్గ సమావేశములు   విజయవాడ

ఎన్.ఎఫ్.టి.ఇ. జాతీయ కార్యవర్గ సమావేశములు ఆహ్లాదకరమైన  వాతావరణములో దాసరి భావం సి పి ఐ  ఆఫీసు నందు అక్టోబరు 12,13 తేదీలలో గ్రాండ్ మ్యానర్ లో జరిగినవి.  దేశ నలుమూలలనుండి  దాదాపు 650 మంది ప్రతినిధులు, సర్కిల్ కార్య దర్శిలు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరై సమావేశములకు శోభా కల్పించారు. ఉదయం గం.10.30 లకు  పతాక ఆవిష్కరణలతో సమావేశములు ప్రారంభమైనవి. జాతీయ పతాకమును మన యూనియన్ జాతీయ అధ్యక్షులు  కా . ఇస్లాం అహ్మద్ ఆవిష్కరించగా, మన యూనియన్  జండాను మన యూనియన్ జాతీయ కార్యదర్శి కా  ఛన్దేస్వరాసింగ్ గారు ఆవిష్కరించుట జరిగినది. అనంతరము కార్యవర్గ సమావేశములు గొప్పగా ప్రారంభమైనవి. రిసిప్సన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కా . సిహెచ్ . చంద్రశేఖర రావు ఆల్ ఇండియా కార్యవర్గ సభ్యులందరినీ స్టేజి పైకి పిలిసి పుష్పగుచ్ఛములతో ఆహ్వానించెను .రిసిప్సన్ కమిటీ చైర్ పెర్సన్  కా . దోనేపూడి శంకర్ ను కూడా స్టేజి ప్లైకి ఆహ్వానించెను. అనంతరము రిసిప్సన్ కమిటీ చైర్ పెర్సన్   స్వాగతోపన్యాసముతో  సభ ప్రారంభమయ్యెను.  సమావేశములకు టిప్పు యూనియన్  జాతీయ కార్యదర్శి కాIIసుబ్బురామన్ , సేవా అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి కాII ఎన్.డి.రామ్ హాజరై తమ సం దేశములను ఇచ్చెను. దాదాపు గం.12.00 ల సమయము లో మేనేజ్మెంట్ తరుపున ఆంధ్ర సిజిఎం శ్రీ కె. దామోదర రావు,పి జి యం, విజయవాడ శ్రీ ఏ,పి. రావు, సర్కిల్ఆఫీసు జి యమ  హెచ్ ఆర్ శ్రీ జి నాగేశ్వర్ రావు హాజరై తమ సందేశములు ఇచ్చెను. అంతరాలు వారిని దుశాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించెను. అనంతరము రిసిప్సం కమిటీ వారు సర్కిల్ కార్య దర్శిలను , అల్ ఇండియా ఆఫీసు బేరరస్ ను   గౌరవ సూచకముగా దుశాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించెను ఉపన్యాసముల అనంతరము సభ  గం. 7.30లకు మరు సటి రోజు కు వాయిదా పడెను. రెండవ రోజు సభ 9.03లకు మొదలయ్యెను. తీర్మానముల కమిటీ తీర్మానములను ప్రతిపాదించగా సభ ఆమోదించెను. ప్రధాన కార్యదర్శి చే రిసిప్సన్ కమిటీ వారందరికీ సన్మానము చేయబడెను.  అనంతరము ప్రధాన కార్యాదర్శి కాం. ఛాదేశ్వర సింగ్ సుదీర్ఘమైన  సమాధానము ఇచ్చెను  అనంతరము ధన్యవాద సమర్పణతో సభ ముగిసెను     






28-10-2017 RTP Service

RTP service will be counted for  regular service. AP circle union has taken up issue with the management
Click here

27-10-2017 PRC present situation

పి.ఆర్.సి. :  నిన్న అనగా ది24-10-2017న జరిగిన బోర్డు మీటింగులో BSNL ఎంప్లాయిస్ కు 15%ఫిట్ మెంటు తో పి.ఆర్.సి ఇచ్చుటకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.  తరువాత ఈ ప్రతిపాదన డాట్ కు వెళ్ళును. అదేవిధముగా  డైరెక్ట్ రిక్రూటీస్ కు పెన్స్ నరీ బెనిఫిట్స్ 3% నుండి 5% కు పెంచినట్లు తెలియు చున్నది. మినిట్స్ బయటకు వచ్చిన తరువాత పూర్తీ వివిరాములు/వాస్తవపరిస్థితులు తెలియును. BSNLకు వ్యతిరేకముగా వ్యవరించే డాట్ నామినీ డైరెక్టర్ శ్రీ శివశైలం నిన్న మీటింగు కు హాజరు కాలేదు. ఏది ఏమైనా పి.ఆర్.సి విషయము లో  పాజటివ్ గా ముందు కు వేళ్ళు చున్నాము   






20-10-2017 Short duty/ RTP cases

షార్ట్ డ్యూటీ /ఆర్.టి.పి ఆపరేటర్ల సర్వీసును రిగ్యులర్ సర్వీసు తో కలిపే విషయము ఎపి సర్కిల్ యూనియన్   చేయుట జరిగినది 

Click here

19-10-2017 depavali wishes

సభ్యులందరికి    దీపావళి శుభా  కాంక్షలు -  - సి హెచ్ . చంద్రశేఖర రావు,   సర్కిల్ కార్య దర్శి

 



17-10-2017 JE LICE 50% Quota exam

జె.ఇ. పరీక్ష : - JE–LICE,50% కోటా పరీక్ష  కు సంబంధించిన  నోటిఫికేషన్ రిలీజు అయినది ఆన్ లైన్  లో పరీక్ష జరుగును.  వివరములు -

1.    విద్యాఅర్హతలు ;  (a). ఇంటర్ మీడియేట్ (b) ఐటిఐ (c). డిప్లమా  

ది.01-07-2016  నాటికి పాసై ఉండ వలయును

2.    వయస్సు : ది.01-07-2016 నాటికి 55 సం. లు దాటకుండా ఉండ వలయును

3.    డిపార్ట్ మెంటల్ అర్హతలు: IDA స్కేల్ Rs.9020 -17430లో5   

సంIIలు పని చేసి ఉండ వలయును  (1-7-2016 నాటికి )

4.    పరీక్ష  ఫీజు  ; oc/OBC అభ్యర్థులకు Rs.500/-

                         SC/ST అభ్యర్థులకు Rs.250/-

పరీక్ష రుసుము internet banking/credit card/Debit card ద్వారా మాత్రమే  చెల్లించ వలయును.

 

 వెబ్ సైటు లింకు : -  WWW. Internalexam.bsnl.co.in

 

(A)          పరీక్ష తేది   :   28-01-2018

(B)           ఆన్ లైన్ రిజిస్ట్రేషన్  మొదలు : ది.15-12-2017 నుండి

(C)           చివరి తేది   :   15-01-2018

మిగతా వివరములు కొరకు పూర్తి నోటిఫికేషన్ చూడ వలసినది గా కోరడమైనది  


Click here

16-10-2017 Lunch hour Demonstrations

ఈ లంచ్ అవర్ డిమాన్  స్ట్రేషన్స్ అన్ని ఎస్ ఎస్ ఏ లలో  విజయవంతము గా  జరిగినవి. ఎంప్లాయిస్ అందరు క్రియా    శీలకముగా  పాల్గొన్నారు. ఎంప్లాయిస్ అందరు పి.ఆర్.సి. త్వరగా సాదించాలి అనే డిమాండు ను బలముగా వ్యక్త పర్చేను. పాల్గొన్న వారందరకీ ధన్యవాదములు. ఫోటోలు గ్యాలరీలో చూడగలరు  


15-10-2017 Lunch hour Demonstrations

: లంచ్ అవర్  డిమాన్ స్ట్రేషన్స్ :

ది.16-10-2017న అన్ని యూనియన్స్ మరియు అసోషియేషన్స్ తో కలసి  ఎస్.ఎస్.ఏ. కేంద్రములలో  జి.యం.టి.డి అఫిసుల వద్ద లంచ్ అవర్  డిమాన్ స్ట్రేషన్స్  నిర్వహించి వలసినదిగా  కోరుచున్నాము. ఈ నిర్ణయము అన్ని యూనియన్స్ మరియు అస్సోసియేషన్స్ కలసి ఉమ్మడిగా అక్టోబర్ 4వ తేదీన జరిగిన సమావేశములో  తీసుకొనుట  జరిగినది.

                                                :  డిమాండ్స్ :

1)    3.వ వేతన సవరణ ది.01-01-2017 నుండి 15% ఫిట్ మెంటుతో అమలు

చేయవలయును

 2)  సబ్సిడరీ టవర్ కంపెనీ ఫార్మేషన్  నిలుపుదల చేయవలయును.

కావున జిల్లాకార్యదర్శిలు అందరు ఈకార్యక్రమము  విజయవంతము చేయవలసినదిగా  కోరుచున్నాము  -  సిహెచ్.చంద్రశేఖర రావు,  సర్కిల్ కార్య దర్శిaaaa


Click here

06-10-2017 excessrecovery



Click here

05-10-2017 Agitation programme

 అన్ని యూనియన్స్ మరియు అస్సోసియేషన్స్  సమావేశము ఈ రోజుఅనగాది.5-10-2017న న్యూఢిల్లీలోజరిగినది. NFTE, BSNLEU, AIBSNLEA,SNEA,FNTO,SEWABSNL,AIGETOA,BSNLMS,BSNLOA,ATM,TOA BSNL ల ప్రధాన కార్యదర్శిలు హాజరైనారు. పరిస్థితులన్నింటిని పరిగణలోనికి తీసుకొని సుదీర్ఘ  చర్చల అనంతరము ఈ దిగువ ఆందోళన కార్యక్రమము పై  నిర్ణయములు తీసుకొనుట జరిగినది.

1. ది.16-10-2017న అన్ని స్థాయిలలో డిమాన్ స్ట్రేషన్స్

2. ది.15-11-2017న   MP  లకు   మెమోరాండం   సమర్పణ

3. ది.16-11-2017న అన్ని స్థాయిలలో మానవ హారం

4. డిశంబర్ 12,13  తేదీలలో రెండు రోజుల సమ్మె

5. తరువాత నిరవధిక సమ్మె ఉందును

డిమాండ్స్  :  1)  3వ వేతన సవరణ

                      2)   సబ్సిడరీ టవర్ కంపెనీ ఏర్పాటు నిలుపుదల

                      3) DR  ఉద్యోగులకు పెన్సనరి  బెనిఫిట్స్

02-10-2017 CMD meeting with unions and Associations



Click here

30-09-2017 Vijaya Dasami wishes


 సభ్యులు అందరకి విజయదశమి శుభాకాంక్షలు, ఈపండుగ  చెడుపై మంచి సాధించిన  విజయమునకు చిహ్నము. ఈ పండుగ తో   అందరకి మేలు జరగాలని ఆకాక్షించుచూ . . . .

 - సి హెచ్ . చంద్రశేఖర రావు,

    సర్కిల్ కార్య దర్శి

30-09-2017 sad news

 
 విచారకరమైనవార్త:-             కాIIకె.చింతరావు,OS,Eluru  ది. 29.9.2017 న

అకాల మరణము నకు గురి అయినారు అని తెలియజేయుటకు చింతించు చున్నాము. కాIIకె.చింతరావు గతములో సర్కిల్ ఆఫీసు హైదరాబాద్ నందు Welfare Inspeactor పనిచేసినారు. Bifurcastion  ఏలూరు లో తిరిగి  జాయిన్  అయినారు. వీరు మన యూనియన్ కు పశ్చిమగోదావరి జిల్లాకు జిల్లా కార్యదర్శిగా, ఆచంట సి.సి.ఎస్. కార్యదర్శి పనిచేసినారు.  ఒక టర్మ్ R JCM మెంబెర్ గా కూడా  పనిచేసినారు. వీరు OBC అసోషియేషన్ లో ప్రముఖ భూమిక పోషించారు. అనేకజిల్లాలు,రాష్ట్రాలు  పర్యటించి OBC కార్య కర్తలను  జాగృత పర్చారు. ఈ మధ్య  ఊపిరి తిత్తులలో infection వచ్చిన కారణంగా అనారోగ్యం తో భాద పడ్డారు. చివరకు అనారోగ్యం తోనే   కన్ను మూసారు. వీరికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏది ఏమైనా. వీరి మరణం  బాధాకరం. కాIIకె.చింతరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాము  



30-09-2017 D.A wef 1-10-2017


  ది. 1-10-2017 నుండి డి. ఏ. 5.3% పెరిగినది.       అక్టోబరు నుండి  మొత్తం  లభించు డి. ఏ. 124.3%  


29-09-2017 Implementation of superannuation pension rules to the DR recruits of BSNL



Click here

29-09-2017 BSNL employees superannuation pension trust rules,these rules will effect from 5-5-2016



Click here

26-09-2017 All Unions meeting

అన్ని యూనియన్స్ మరియు అసోషియేషన్స్ కు చెందిన ప్రధాన కార్యదర్శిలు అందరు  ఈ రోజు అనగా ది.26-9-2017న  NFTE యూనియన్ ఆఫీసు నందు సమావేశము అయినారు. 3వ  వేతన సవరణ మరియు సబ్సిడరీ టవర్ కంపెనీ ఏర్పాటు గురుంచి దీర్ఘముగా  చర్చించి న్నారు. కానీ ఎలాంటి నిర్ణయము తీసుకొనలేదు. తదుపరి మీటింగు అక్టోబరు 4 తేదీనకు వాయిదా  వేయుట జరిగినది. ఆ రోజు చర్చించి సంయుక్త ఆందోళన కార్యక్రమము రూపొందించెదరు .



26-09-2017 re designations

మిగిలిని క్యాడర్స్ కు రీ డిజిగ్నేషన్స్ :- అంగీకరించిన  రీ డిజిగ్నేషన్స్  ఈ విధముగా ఉన్నవి –

1)   NE- 4 వరకు గల అన్ని క్యాడర్లు  - ATTగా పిలవబడుదురు.

2) NE-5 Scale  draw   చేసే అన్ని క్యాడర్స్ వారిని-Joint TTలు గా పిలవబడుదురు.

3)   టెలికం  ఫ్యాక్టరీలో ని చార్జిమెన్ మరియు  Draftmen లనుJE (TF) - మిగిలిన Draftmen civil లను – JE Civil గాను పిలవబడుదురు.

4) NE 6కు below నున్న TOA క్యాడర్ ను - జూనియర్ ఆఫీస్ అసోసియేట్ గా పిలవబడుదురు.

 



25-09-2017 savieneer

 నేషనల్ ఎగ్జికూటివ్ కమిటీ సావనీర్ ప్రకటనలు అన్నియు ది.01-10-2017 కల్లా సర్కిల్ యూనియన్ కు అందే విధముగ్గా  ప్రత్యేక మెసెంజర్ ద్వార సాఫ్ట్ మరియు హార్డ్ కాఫీలను  పంప  వలయును. ఎందుకనగా 2వ తేదీన  సావనీర్  Printing కు  పంపి వేయబడును. లేనిచో  12వ తేదీన  సావనీర్  విడుదల సాద్య పడదు. జిల్లా కార్యదర్శిలు అందరు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  ఈ పని పూర్తీ చేయవలసినదిగా కోరడమైనది. ఎమౌంట్  అకౌంటులో వేయవలయమును .  



23-09-2017 PRC

                   : 3వ వేతన సవరణ - ప్రస్తుత పరిస్థితి:

ది.1-1-2017 నుండి 15% ఫిట్ మెంటు తో వేతన సవరణ చేయుట కుBSNL మేనేజ్ మెంటు కమిటీ ఆమోదించి BSNL  రెమ్యునరేషన్ కమిటీకి పంపుట జరిగినది. ఈ రెమ్యునరేషన్ కమిటీలో DOT కి సంబందించిన ఒక మెంబెర్ కూడా ఉండునుఅనే విషయము  గమనములోనికి తీసుకో వలయును. తదనంతరము DOT కి వెళ్ళును.DOT తరువాతDPE కి వెళ్ళునుDPE  ఆమోదం తరువాత వివిధ  డిపార్టుమెంటులకు  సర్కులేట్  చేయబడును. తరువాత క్యాబినేటు నోటు తయారు అగును. తరువాత క్యాబినేటు కు వెళ్ళును. ఈ  Process మొత్తము జరుగుటకు డిశంబర్  వరకు పట్ట వచ్చును. కావున అందరు  గమనించ వలయును. BSNLEU ప్రచారము చేయు చున్నట్లు PRC రాకపోవడమనేది ఉండదు.  ఎఫర్టబిలిటీ  అనే షరతు ఉండుట వలన PRC ఆలస్యము అవ్వవచ్చును. కానీ రాకపోవడమనేది జరగదు. ఏ TradeUnion అయిన అసాధ్యములను సుసాధ్యములు  చేయుటకు పోరాట బాటను ఎంచుకోవాలి, కానీ  Negetive ప్రచారమం చేయకూడదు. అలా చేస్తే  దానిని  TradeUnion అనరు. ఏదైతే  చేయ కూడదో అదే BSNLEU  చేయు చున్నది. అవసరమును బట్టి  మనము పోరాటము నకు కూడ సిద్ద పడవలయును. దీనిపై చర్చించుటకు రెండు ఫోరములకు సంబందించిన  అల్ యూనియన్స్  మరియు అసోషియేషన్స్ ది.26-9-2017 న NFTE ఆఫీసు,న్యూఢిల్లీ నందు సమావేశము అగు చున్నారు. కేంద్ర యూనియన్ల  నిర్ణయమును బట్టి మన పోరాట పటిమ ఉండును అని గమనము లోనికి తీసుకో వలయును.


23-09-2017 Support

 AIBSNLEA PRC లో ఎఫర్టబిలిటీ  అనే షరతు తొలగించి  PRC సాధించే నిమిత్తము ది.04-10-2017 పార్లమెంటు కు క్యాండిల్ మార్చ్  నిర్వహించ వలయును అని నిర్ణయించుట జరిగినదిడినితో పాటు Circle/SSA స్థాయిలలో లంచ్ అవర్ డిమాన్ష్ట్రేషన్స్ ఉండును అని ప్రకటించుట జరిగినది. దీనికి మన కేంద్ర యూనియన్ తో  పాటు  జాతీయ ఫోరమ్  ఆఫ్  బి.ఎస్.ఎన్.ఎల్యూనియన్స్  మరియు అసోషియేషన్స్ మద్దతు ఇవ్వవలయును అని  నిర్ణయించుట జరిగినదికావున SSA జరిగే లంచ్ అవర్ డిమాన్ష్ట్రేషన్స్ లో పాల్గొని మద్దతు ఇవ్వ వలసినదిగా  కోరడమైనది. - సర్కిల్  కార్యదర్శి                         



20-09-2017 posting of staff

posting of staff to the AP circle office 
Click here

20-09-2017 Bonus

Bonus payment for the year 2015-16 issue taken up by our CHQ union
Click here

19-09-2017 NEP

 One more modification  to NEPP
Click here

19-09-2017 recovery of excess/wrongful payments



Click here

19-09-2017 OBC

Revised  creamy layer criteria for OBC staff 
Click here

19-09-2017 Receiption committee

 
 
Receiption committee for NEC,NFTE-BSNL to be held on 12th &13th of October^^2017 at Vijayawada

Click here

15-09-2017 Lunch hour Demonstrations

Lunch hour demon stations conducted all the SSAs in a grand manner. staff members of all unions/Associations attended in good numbers. All the staff members expressed their protest for Govt decision on formation of subsidiary tower company in BSNL.  All the SSA Secretaries taken initiative  for success of the programme , the CU thankful to all the comrades who participated in the program me. 
Click here

15-09-2017 ACS Com. A.Nagendra babu addressing the grthering at circle office Vijayawada



Click here

15-09-2017 staff members attended at circle office vijayawada for lunch hour demonstrations on 15-9-2017



Click here

14-09-2017 Implementation of transfer policy



Click here

13-09-2017 Lunch hour Demonstrations

                        : లంచ్ అవర్  డిమాన్ స్ట్రేషన్స్ : 

సబ్సిడరీ టవర్ కంపెనీ ఏర్పాటు చేయుటకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించుట జరిగినది. ఇందుకు నిరసనగా  ది.15-9-2017న లంచ్ అవర్  డిమాన్ స్ట్రేషన్స్   ఇవ్వవలయును  అని  మన కేంద్ర యూనియన్స్ తో  పాటు నేషనల్  ఫోరమ్ పిలుపును ఇచ్చుట జరిగినది. కావున అన్ని జిల్లా కేంద్రములలో లంచ్ అవర్ డిమాన్ స్ట్రేషన్స్  ఇవ్వవలసినది గా కోరడమైనది. ఈ కార్య క్రమములో  రెండు ఫోరమ్స్ కు సంబంచిన  యూనియన్స్  మరియు అసోషియేషన్స్ కలవు.కనుక జిల్లా కార్యదర్శిలు మిగతా అన్ని యూనియన్స్ మరియు అసోషియేషన్స్ ను కలుల్పుకొని ఈ కార్య క్రమము విజయవంతము చేయవలసినది గా  కోరుచున్నాము. - సర్కిల్ కార్య దర్శి


12-09-2017 Separate tower company

                                                                :సపరేటు  టవర్ కంపెనీ ఏర్పాటు :

రోజు జరిగిన కేంద్ర క్యాబినెట్  మీటింగులో  బి.ఎస్.ఎన్.ఎల్. లో గల టవర్స్ ను విడదీసి సపరేటు టవర్ కంపెనీ గా ఏర్పాటు చేయుటకు ఆమోదించుట జరిగినది. కేంద్ర ప్రభుత్వము యొక్క చర్యను బి.ఎస్.ఎన్.ఎల్.లో గల అన్ని యూనియన్స్  మరియు అసోషియేషన్స్ ఖండించుచున్నవి. కేంద్రప్రభుత్వము యొక్క నిర్ణయమునకు  నిరసనగా యూనియన్స్  మరియు అసోషియేషన్స్ ది. 15-12-2016  సమ్మె చేయుట జరిగినది.

 భారత దేశం  లో మొత్తం 4,42,000 టవర్స్ ఉండగా, బి.ఎస్.ఎన్.ఎల్. కు 66,000టవర్స్ ఉన్నవి. సపరేటు చేయుట ద్వారా టెనెన్సీ వలన బి.ఎస్.ఎన్.ఎల్. ఆదాయము పెరుగును అని చెప్పు చున్నప్పటికి బి.ఎస్.ఎన్.ఎల్. ను  విడదీసి  కార్పొరేటు సంస్థలకు  అప్ప జెప్పజెప్పాలనే  దురుద్దేశము తోనే ప్రభుత్వము చర్య కు పూనుకొనుట  జరిగినది. దీని వెనుక కొన్ని కార్పొరేటు సంస్థలు  ఉన్నట్లుగా రూఢిగా తెలియ చున్నది. బిఎస్ఎన్ఎల్ లో ని అన్ని యూనియన్స్  మరియు అసోషియేషన్స్ యునైటెడ్ గా పోరాడి దీనిని ఎదుర్కొన వలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఇది ప్రభుత్వ సంస్థలను  నిర్వీర్యము చేసే చర్య. పరోక్షముగా కార్మిక వర్గముపై దాడి. 


10-09-2017 Transfer policy

కార్పొరేటు ఆఫీసు Transferpolicy పై ది.29-8-2017న క్లారిఫికేషన్ ఇచ్చుట జరిగినది. దీని ప్రకారము 1) మహిళ ఉద్యోగులందరికి  Transfers నుండి  మినహాయింపు. 2) 55 సం.  లు నిండిన వారందరికీ  బదిలీల నుండి మినహాయింపు. ముఖ్యముగా మహిళలకు బదిలీల నుండి  మినహాయింపు ఇప్పించుటకు NFTE సర్కిల్ యూనియన్ తీవ్రముగా ప్రయత్నముచేసి, పోరాటం సాగించి  విజయము సాధించినది. దీనిని నివారించుటకుBSNLEU చేయని  ప్రయత్నము లేదు. EUసర్కిల్ కార్యదర్శి  కాII అశోకబాబు గారు ఢిల్లీవెళ్లి క్లారిఫికేషన్ ఇవ్వకుండ చేయుటకు  విశ్వ ప్రయత్నము చేయుట జరిగినది. ఎపి  లో స్త్రీ లకు బదిలీల నుండి మినహాయింపు ఇచ్చినట్లయితే  ఆందోళన చేయుదుము అని  సర్కిల్ మేనేజ్ మెంటును  బెదిరించి తాత్కాలికముగా ఆపుచేయించారు గాని NFTE పోరాట విజయాన్ని నిరోధించ లేక పోయినారు. Transfer  పై వెళ్లే మహిళా ఉద్యోగులు  అందరికి యావరేజి వయస్సు  50 సంIIలు  దాటి ఉంటున్నది . వారికీ అనేకరకములైన ఆరోగ్య కరమైన  సమస్యలు   వచ్చు చున్నవి. వారికీ బదిలీల నుండి మినయయింపు  ఇవ్వవలయును అని  NFTE ఢిల్లీ స్థాయిలో  పోరాడి  మహిళలకు కానుకగా ఇచ్చుట  జరిగినది.       



10-09-2017 Free night calling to serving employees

 Extension of Free Night calling facility  to the serving employees
Click here

10-09-2017 DA

The proposed D.A. likely to be increased  wef  October ^^2017 is 4.5 to 6.1 points

10-09-2017 Revision of pension

 Revision of pension to the pree 2016 penssioners
Click here

10-09-2017 Review of result of SC/ST candidates



Click here

10-09-2017 Circle wise SC/ST review results



Click here

10-09-2017 AP circle Secretariat meeting

There will be Circle Secretariat meeting at 15.00 hours of 11-9-2017 at NFTE SSA union office. 
Agenda : 1) Formation of Receiption  committee  for NEC meeting scheduled on 12th &13th of October^^2017
2)  Formation of various committees for NEC meeting


07-09-2017 Clarification on transfer policy

Corporate office, ND, issued clarification dated 29-08-2017


1) Stating that all women employees irrespective of their age exempted from transfer


2) All male employees who crossed 55 years of age as on march 31 were exempted from transfer


AP circle union struggled very much with circle management and employees union  for implementation of above orders in AP circle. but ap circle office vindictively issued orders to the above two categories of employees.


AP circle union taken up the issue with CO, ND. Finally succeeded . It is a great victory to the circle union



Click here

06-09-2017 Designation committee meeting

Designation committee meeting took place today, Com.Chandeshwar Singh, Com Mahaveer Singh attended. The following conclusions were arrived


  1. Draftman - J.E.(civil)

  2. Changeman (Telecom Factories) - J.E.(T F)

  3. Other 15 caders change designations also discussed


Next meeting will take place on 23-09-2017 final conclusions will be arrived and orders will be issued




06-09-2017 All SSA Secretaries

All SSA Secretaries are requested to distribute NEC material to branches and start collections at the earliest


28-08-2017 టి. టి. పరీక్ష కు సంబంధించిన సమాధానమల

ది.20-8-2017న జరిగిన టి. టి. పరీక్ష కు సంబంధించిన సమాధానమల కీ 21వ తేదీన ఏ.పి. ఇంట్రానెట్లో పెట్టుట జరిగినది.  అభ్యర్థులు సరి చూసుకొని తప్పులు ఏమైనా ఉన్నట్లయితే, వివరములతో జిల్లా కార్యదర్శిల  ద్వారా  సర్కిల్ యూ నియాన్ కు పంపవలయును. తద్వారా తగు చర్యలు తీసుకొనబడును అని తెలియజేయడమైనది.- సర్కిల్ కార్యదర్శి


28-08-2017 Revised norms of review of results of SC/ST failed candidates in LICE



Click here

25-08-2017 vinayakachaviti subhakankshalu


  సభ్యుయులకు, పాఠకులకు, దృశ్యార్థులకు అందరకి వినాయక చవితి  శుభాకాంక్షలు - సర్కిల్ కార్యదర్శి  


24-08-2017 CCM minutes dated 18-4-2017 at circle office, VIJayawada

 1st. CCM minutes dated 18-4-2017 at circle office, ViJayawada 

Click here

22-08-2017 NEC Meeting at vijayawada

National executive committee meeting at Vijayawada scheduled on 12th and 13th of October 2017
Click here

22-08-2017 District Secretaries meeting

                 జిల్లా కార్య దర్శిల సమావేశము:

జిల్లా కార్య దర్శిల సమావేశము ది. 20-08-2017 విజయవాడ లోని NFTE-BSNL యూనియన్ ఆఫీస్ నందు ఉదయం గం. 11.00  లకు జరిగినది. దాదాపు సమావేశము నకు జిల్లా కార్యదర్శిలనందరు హాజరు అయినారు.     సంIIము అక్టోబరు 12 మరియు 13 తేదీలలో విజయవాడ లో జరగనున్న జాతీయ కార్యవర్గ  సమావేశముల గురుంచి  లోతుగా చర్చిఉంచుట జరిగినది. జిల్లా కార్య దర్శిలు అందరు జాతీయ కార్యవర్గ  సమావేశములు మన రాష్ట్రములో  జరప వలసిన అవసరమును నొక్కి చెప్పుట జరిగెను. ఆంధ్ర సర్కిల్ ఘనతను ఆలిండియా సాటి చెప్పవలసిన ఉన్నది అని తెలియ జేయుట  జరిగినది.



22-08-2017 Nellore District Executive committee meeting

                      :నెల్లూరు జిల్లా కార్య వర్గ సమావేశము:

నెల్లూరు జిల్లాకార్యవర్గ సమావేశము ది.21-08-2017న నెల్లూరు లోని జిల్లా ఏ.ఐ.టి.యు.సి. ఆఫీసు నందు జిల్లా యూనియన్   అధ్యక్షులు యం.రాజేంద్రఅద్యక్షతన జరిగినది. ఈ సమావేశమునకు రాష్ట్రఅధ్యక్షులు  కాII కె.కొండలరావు, సర్కిల్  కార్యదర్శి కాIIసిహెచ్.చంద్రశేఖర రావు  మరియురాష్ట్ర సహాయ కార్యదర్శి కాII ఏ.నాగేంద్ర బాబు హాజరైనారు. ఏ.ఐ.టి.యు.సి. జిల్లాకార్యదర్శి కాIIధామఅంకయ్య గారు మరియు సి.పి.ఐ.నగర కార్యదర్శి హాజరై కార్యవర్గమునకు తమ సందేశములు ఇచ్చినారు. సర్కిల్ కార్యదర్శి దేశములోని ప్రస్తుత పరిస్థితి, 3వ వేతన సవరణ, అక్టోబరు లో  జరప తలబెట్టిన జాతీయ కార్య వర్గ సమావేశముల గురించి వివిరంగా తెలియ జేసెను.                  






17-08-2017 CCM Items

CCM items for ensuing CCM meeting. Date of meeting yet to be decided by the management
Click here

17-08-2017 35th National Council Minutes

35th  National council Meeting held on 11-8-2017
Click here

10-08-2017 District Secretaries meeting at Vijayawada on 20-8-2017



Click here

10-08-2017 Central trade unions convention at Delhi on 08-08-2017

Central trade unions convention at Delhi on 08-08-2017 at New Delhi all trade unions including our general secretary com.Chandeswar Singh participated. Present  situation of trade unions deeply discussed and also decided some trade union programs at all India level and chalked out a program with 12 charter of demands.

Click here

08-08-2017 Our Forum leaders met shri Manoj sinha Minister for communications on 3rd PRC issue

National Forum of BSNL unions & Associations met Hon’ble Minister Communication today:- 
Com. V. Subburaman G.S, TEPU, and Chairman NFBUA, Com. Chandeshwar Singh G.S. NFTE & convener,Com.N.D.Ram,G.S.SEWA(BSNL),Com. K.S.Kulkarni Secretary CHQ,NFTE,Com.J.Vijay Kumar,Dy.G.S.TEPU,Com.P.Kamaraj,CHQ,invitee, Com.K.Natrajan,C.S,TN.Com.R.Anbalagan,CS,STR. Com.Md.Samad President TEPU,Com.RashidKhan AGS,TEPU alongwith Com.Shanmugam,GS. LPF and Hon’ble Shri Trichy SIVA M.P.(Rajyasabha) met Hon’ble Shri Manoj SinhaJi,Minister of State for Communication in Sanchar Bhawan at 15.30hrs today and Hon’bleTrichySiva,MP.handedover a memorandum in respect of implementation of 3rd PRC for BSNL employees. After hearing the delegation  Minister reciprocated positively and he assured that though the BSNL is not coming under preview of notification issued by DPE for 3rd PRC. The administrative Ministry wants to implement 3rd PRC for BSNL employees viewing their positive turn around and achieving operational profit for last 3 years.





07-08-2017 Affordability and Sick PSUs - Remedial actions



Click here

07-08-2017 Affordability and Sick PSUs - Remedial actions-list



Click here

07-08-2017 NEC Meeting at vijayawada

The National Executive Committee meeting will be held in october 12th and 13th of 2017 at Vijayawada,Dasari Bhavan,CPI office,Hanuman peta.All district secretaries/Circle office bearers are requested to book Tickets in advance To & Fro for comfortable Journey.


06-08-2017 DPE Notification of 3rd PRC



Click here

06-08-2017 Immunity Transfers will be treated as Transfers on Interest of service



Click here

27-07-2017 Our Forum Leaders met Heavy Industries Ministier and discussed the need of PRC to BSNL

Wage Revision in BSNL - National Forum Leaders met Shri Anand G Geete, Minister, (HI & PE) :

   Com. V. Subburaman G.S. TEPU, Com. C. Singh G.S. NFTE, Com. N.D. Ram G.S. SEWA (BSNL), Com. R.C. Pandey G.S. BTEU, Com. Vijay Kumar DGS TEPU, Com. P.N. Perumal (All India President, SEWA BSNL) along with Shri T.K.S. Elangavon M.P. met the Minister today at 15.30 hrs and requested to extend 3rd PRC to BSNL employees by relaxing affordability condition as it was done for the 7th round of discussion at the time of 2nd PRC.

The leaders submitted the detail presentation regarding retirement of more than 80% absorbed employees before next PRC, 26 thousand workers are stagnating and the numbers are increasing every month, 40 thousand new recruits (engineers) will be deprived in case of non - implementation of 3rd PRC. It was also submitted that the department of Telecom was converted into corporatization to implement the Govt. telecom policy, which has been nicely done by the company.

Due to continues positive efforts by work force the company is in turnaround position at present. More over the BSNL management is ready to implement 3rd PRC to the employees for which the management have submitted detail presentation to DOT Secretary regarding how to meet the extra expenditure involved for 3rd PRC.The Minister heard patiently and reciprocated positively and assured needful action in the matter.



26-07-2017 Reply to Comrade P.Ashok Babu,CS-BSNLEU &Convener Unions/Associations AP,Vijayawada



Click here

26-07-2017 Lunch hour Demonstrations on 26-07-2017 at Circle Office, Vijayawada






26-07-2017 Lunch hour Demonstrations on 26-07-2017 at Vizianagaram





26-07-2017 Lunch hour Demonstrations on 26-07-2017 at Kurnool





25-07-2017 PRC Agitataion programme

నిన్న అనగా ది. 24-07-2017న గం.11.00లకు మన ఫోరమ్( జాతీయ ఫోరమ్ ఆఫ్ యూనియన్స్ అండ్ అసోషియేషన్స్) సమావేశము మన NFTE,ND యూనియన్  ఆఫీసు నందు జరిగినది. 3వ వేతన సవరణకు సంబంధించి ఇప్పటివరకు మన యూనియన్ చేసిన ప్రయత్నములు - ప్రధానమంత్రి కార్యాలము జోక్యం,DPE మార్గదర్శికములు Nonexecutives ఇప్పించేప్రయత్నములు, DOT/DPE శక్రటరీలను కలసి ఎఫర్టిబిలిటీ షరతు నుండి  BSNL నుమినహాయించుటకు NFTE   చేసిన ప్రయత్నములు రివ్యూ చేయుట జరిగినది. అనంతరము ఈ క్రింది నిర్ణయములు చేయుట జరిగినది.

 

1)  పి. ఆర్. సి ని డిమండ్ చేయుసూ ది.26.-07-2017న దేశవ్యాప్తముగా లంచ్ అవర్ డిమాన్ స్ట్రెషన్స్ చేయవలయును.

 

2)ది.27.-07-2017న బ్ల్యాక్ బ్యాడ్జెస్ ధరించి డ్యూటీలు చేయవలయును.

 

పై కార్యక్రమములు అన్నిSSAల లోను మన ఫోరమ్ యూనియన్స్ అయిన SEWA & BTEU  లను కలుపుకొని చేయవలసినదిగా  కోరుచున్నాము. -సర్కిల్ కార్యదర్శి



24-07-2017 27th PRC Agitation

ది. 27-07-2017 న జరిగే సమ్మె లో మన యూనియన్ పాల్గొనుట  లేదు.ఈ విషయము అందరు గమనములోనికి తీసుకో వలయును. మనతో పాటు మన ఫోరమ్ లోని యూనియన్స్ Sewa, TEPU, PEWA,BTEU,TOA పాల్గొనటలేదు. AIBSNLEA పాల్గొనుట  లేదు. SNATTAs కూడ  సమ్మె నుండి withdraw  అగుట జరిగినది. 50% యూనియన్స్ పాల్గొనటలేదు. కావున తెలియ పర్చటమైనది.  ఈ రోజు మన ఫోరమ్ సమావేశమం ఢిల్లీలోజరుగును.తదుపరి సమాచారం  తెలియజేయబడును.



20-07-2017 3rd PRC Implementation

The cabinet has approved 3rd PRC recommendations with 15% fitment benefit to the PSU executives for their pay hike w.e.f. 01.01.2017 on 19.07.2017 in its meeting Chaired by Hon’ble Prime Minister of India. Now on the basis of Cabinet approval on 3rd PRC report (DPE) Department of Public Enterprises (Govt. of India) will issue its notification shortly addressing to all the Administrative Ministries and PSUs.


As per our past experience during 2nd PRC implementation, now after the DPE notification DOT Administrative Ministry will endorse to BSNL and the BSNL Board will take decision for 3rd PRC implementation in BSNL for BSNL Executives and thereafter the Administrative Ministry after examining the BSNL Board Approval will issue the Presidential Directives for the implementation of 3rd PRC report in BSNL for its Executives


It is understood that this process dependents on the respective PSUs Board to consider 3rd PRC recommendation on the basis of their affordability conditions and any dispensation in the affordability clause may perhaps be relaxed by the Administrative Ministry or Cabinet. In the case of BSNL as per 3rd PRC report the Affordability clause needs dispension in view of its operational profit/ positive AIBITA. It is to be find out from DOT whether this work has been done by DOT or through Cabinet approval in its meeting held yesterday.


NFTE  closely watching all the developments and meeting all the concerned officers in DPE/DOT for a favorable decision.




20-07-2017 Pay Revision





13-07-2017 Appeal to the convener BSNL UNIONS and ASSOCIATIONS AP Circle, Vijayawada



Click here


CCM minutes dated 18-4-2017 at circle office, VJ

 1st CCM  minutes  dated 18-4-2017 at circle office, vijayawada
Click here

1st CCM minutes dated 18-4-2017 at circle office, Vijayawada. SSA Secretaries are requested to down

1st CCM minutes dated 18-4-2017 at circle office, Vijayawada

Click here

Receiption committee

Receiption committee for NEC,NFTE-BSNL to be held on 12th &13th of October 2017 at Vijayawada

Click here

savieneer

 నేషనల్ ఎగ్జికూటివ్ కమిటీ సావనీర్ ప్రకటనలు అన్నియు ది.01-10-2017 కల్లా సర్కిల్ యూనియన్ కు అందే విధముగ్గా  ప్రత్యేక మెసెంజర్ ద్వార సాఫ్ట్ మరియు హార్డ్ కాఫీలను  పంప  వలయును. ఎందుకనగా 2వ తేదీన  సావనీర్  Printing కు  పంపి వేయబడును. లేనిచో  12వ తేదీన  సావనీర్  విడుదల సాద్య పడదు. జిల్లా కార్యదర్శిలు అందరు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  ఈ పని పూర్తీ చేయవలసినదిగా కోరడమైనది. ఎమౌంట్  అకౌంటులో వేయవలయమును .  



NEC report

విజయ వంతమైన జాతీయ కార్యవర్గ సమావేశములు   విజయవాడ

ఎన్.ఎఫ్.టి.ఇ. జాతీయ కార్యవర్గ సమావేశములు ఆహ్లాదకరమైన  వాతావరణములో దాసరి భావం సి పి ఐ  ఆఫీసు నందు అక్టోబరు 12,13 తేదీలలో గ్రాండ్ మ్యానర్ లో జరిగినవి.  దేశ నలుమూలలనుండి  దాదాపు 650 మంది ప్రతినిధులు, సర్కిల్ కార్య దర్శిలు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరై సమావేశములకు శోభా కల్పించారు. ఉదయం గం.10.30 లకు  పతాక ఆవిష్కరణలతో సమావేశములు ప్రారంభమైనవి. జాతీయ పతాకమును మన యూనియన్ జాతీయ అధ్యక్షులు  కా . ఇస్లాం అహ్మద్ ఆవిష్కరించగా, మన యూనియన్  జండాను మన యూనియన్ జాతీయ కార్యదర్శి కా  ఛన్దేస్వరాసింగ్ గారు ఆవిష్కరించుట జరిగినది. అనంతరము కార్యవర్గ సమావేశములు గొప్పగా ప్రారంభమైనవి. రిసిప్సన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కా . సిహెచ్ . చంద్రశేఖర రావు ఆల్ ఇండియా కార్యవర్గ సభ్యులందరినీ స్టేజి పైకి పిలిసి పుష్పగుచ్ఛములతో ఆహ్వానించెను .రిసిప్సన్ కమిటీ చైర్ పెర్సన్  కా . దోనేపూడి శంకర్ ను కూడా స్టేజి ప్లైకి ఆహ్వానించెను. అనంతరము రిసిప్సన్ కమిటీ చైర్ పెర్సన్   స్వాగతోపన్యాసముతో  సభ ప్రారంభమయ్యెను.  సమావేశములకు టిప్పు యూనియన్  జాతీయ కార్యదర్శి కాIIసుబ్బురామన్ , సేవా అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి కాII ఎన్.డి.రామ్ హాజరై తమ సం దేశములను ఇచ్చెను. దాదాపు గం.12.00 ల సమయము లో మేనేజ్మెంట్ తరుపున ఆంధ్ర సిజిఎం శ్రీ కె. దామోదర రావు,పి జి యం, విజయవాడ శ్రీ ఏ,పి. రావు, సర్కిల్ఆఫీసు జి యమ  హెచ్ ఆర్ శ్రీ జి నాగేశ్వర్ రావు హాజరై తమ సందేశములు ఇచ్చెను. అంతరాలు వారిని దుశాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించెను. అనంతరము రిసిప్సం కమిటీ వారు సర్కిల్ కార్య దర్శిలను , అల్ ఇండియా ఆఫీసు బేరరస్ ను   గౌరవ సూచకముగా దుశాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించెను ఉపన్యాసముల అనంతరము సభ  గం. 7.30లకు మరు సటి రోజు కు వాయిదా పడెను. రెండవ రోజు సభ 9.03లకు మొదలయ్యెను. తీర్మానముల కమిటీ తీర్మానములను ప్రతిపాదించగా సభ ఆమోదించెను. ప్రధాన కార్యదర్శి చే రిసిప్సన్ కమిటీ వారందరికీ సన్మానము చేయబడెను.  అనంతరము ప్రధాన కార్యాదర్శి కాం. ఛాదేశ్వర సింగ్ సుదీర్ఘమైన  సమాధానము ఇచ్చెను  అనంతరము ధన్యవాద సమర్పణతో సభ ముగిసెను     



JE Exam coaching

జె. ఇ. (టి.టి.ఎ.) పరీక్ష లకు సంబంధించి కోచింగు మన యూనియన్ (ఎన్.ఎఫ్.టి.ఇ.) తరుపున విజయవాడ లో  ఇప్పించుటకు నిర్ణియించడమైనది. కావున  కావాల్సిన వారు  కాII నాగేంద్రబాబు జిల్లా కార్య దర్శి, విజయవాడ సెల్ : 9440213737 ను సంప్రదించ వలసినదిగా కోరుచున్నాము. జిల్లా కార్యదర్శిలు  మీ జిల్లా లలో పరీక్షకు వెళ్లే వారికి గైడ్ చేయవలసినదిగా  కోరుచున్నాను. -    సర్కిల్ కార్య దర్శి



NEC

విజయ వంతమైన జాతీయ కార్యవర్గ సమావేశములు   విజయవాడ

ఎన్.ఎఫ్.టి.ఇ. జాతీయ కార్యవర్గ సమావేశములు ఆహ్లాదకరమైన  వాతావరణములో దాసరి భావం సి పి ఐ  ఆఫీసు నందు అక్టోబరు 12,13 తేదీలలో గ్రాండ్ మ్యానర్ లో జరిగినవి.  దేశ నలుమూలలనుండి  దాదాపు 650 మంది ప్రతినిధులు, సర్కిల్ కార్య దర్శిలు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరై సమావేశములకు శోభా కల్పించారు. ఉదయం గం.10.30 లకు  పతాక ఆవిష్కరణలతో సమావేశములు ప్రారంభమైనవి. జాతీయ పతాకమును మన యూనియన్ జాతీయ అధ్యక్షులు  కా . ఇస్లాం అహ్మద్ ఆవిష్కరించగా, మన యూనియన్  జండాను మన యూనియన్ జాతీయ కార్యదర్శి కా  ఛన్దేస్వరాసింగ్ గారు ఆవిష్కరించుట జరిగినది. అనంతరము కార్యవర్గ సమావేశములు గొప్పగా ప్రారంభమైనవి. రిసిప్సన్ కమిటీ ప్రధాన కార్యదర్శి కా . సిహెచ్ . చంద్రశేఖర రావు ఆల్ ఇండియా కార్యవర్గ సభ్యులందరినీ స్టేజి పైకి పిలిసి పుష్పగుచ్ఛములతో ఆహ్వానించెను .రిసిప్సన్ కమిటీ చైర్ పెర్సన్  కా . దోనేపూడి శంకర్ ను కూడా స్టేజి ప్లైకి ఆహ్వానించెను. అనంతరము రిసిప్సన్ కమిటీ చైర్ పెర్సన్   స్వాగతోపన్యాసముతో  సభ ప్రారంభమయ్యెను.  సమావేశములకు టిప్పు యూనియన్  జాతీయ కార్యదర్శి కాIIసుబ్బురామన్ , సేవా అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి కాII ఎన్.డి.రామ్ హాజరై తమ సం దేశములను ఇచ్చెను. దాదాపు గం.12.00 ల సమయము లో మేనేజ్మెంట్ తరుపున ఆంధ్ర సిజిఎం శ్రీ కె. దామోదర రావు,పి జి యం, విజయవాడ శ్రీ ఏ,పి. రావు, సర్కిల్ఆఫీసు జి యమ  హెచ్ ఆర్ శ్రీ జి నాగేశ్వర్ రావు హాజరై తమ సందేశములు ఇచ్చెను. అంతరాలు వారిని దుశాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించెను. అనంతరము రిసిప్సం కమిటీ వారు సర్కిల్ కార్య దర్శిలను , అల్ ఇండియా ఆఫీసు బేరరస్ ను   గౌరవ సూచకముగా దుశాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించెను ఉపన్యాసముల అనంతరము సభ  గం. 7.30లకు మరు సటి రోజు కు వాయిదా పడెను. రెండవ రోజు సభ 9.03లకు మొదలయ్యెను. తీర్మానముల కమిటీ తీర్మానములను ప్రతిపాదించగా సభ ఆమోదించెను. ప్రధాన కార్యదర్శి చే రిసిప్సన్ కమిటీ వారందరికీ సన్మానము చేయబడెను.  అనంతరము ప్రధాన కార్యాదర్శి కాం. ఛాదేశ్వర సింగ్ సుదీర్ఘమైన  సమాధానము ఇచ్చెను  అనంతరము ధన్యవాద సమర్పణతో సభ ముగిసెను     

For photographs click the below URL:

http://bit.ly/2gHFanP




30% HRA

Applicability of 30% HRA to the circle staff at par with the AP state Govt. staff. We (NFTE)  have taken up the issue with the corporate office, New Delhi.  we insure that we will achieve 30% HRA
Click here

Supply of diaries to the non executives

Supply of diaries to the non executives for the year 2018.  Circle union letter to the CGMT,AP
Click here

M.R.S outdoor treatment

Medical reimbursement with vouchers outdoor treatment is now allowed  on 78.2% IDA  Wef 1-4-2018. But eligibility is reduced to 23 days from 25 days.

This issue has taken up by NFTE in National council.

Issue of restoring 23 days to 25 days is to be taken up our CHQ union.

Click here

CH.Chandra SekharaRao

FLASH NEWS

  • మెంబర్ షిప్ డ్రైవ్ ది. 16-12-2017 నుండి  15-01-2018 వరకు  జరుగును 
    డైరీ మరియు NFTE  యూనియన్ క్యాలండర్లును ది.30-12-2017న AP CGMT and GM HR Circle office ప్రారంభించెను. ఫోటోలు మెయిన్ వెబ్సైట్ లో చూడగలరు   
    15-01-2018 Declared as Holiday for Sankranti

    14వ.NFTEజిల్లాయూనియన్ గా ఏ.పి.సర్కిల్ఆఫీసు ఎస్.ఎస్.ఏ.యూనియన్  అవతరరణ